క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి కాంగ్రెస్ పార్టీ జనగామ నియోజకవర్గ ఇంచార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాకతీయ,చేర్యాల: క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని కాంగ్రెస్ పార్టీ జనగామ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. మండలంలోని ఆకునూరు గ్రామ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇటీవల క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలను నిర్వహించగా గెలుపొందిన విజేతలకు శనివారం బహుమతుల ప్రాథనోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులను ప్రదానం...