అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు
అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు హుస్నాబాద్ ఎక్సైజ్ సీఐ పవన్ హెచ్చరిక కోహెడలో సివిల్–ఎక్సైజ్ సంయుక్త దాడులు 13 లీటర్లకు పైగా మద్యం, బీరు స్వాధీనం కాకతీయ, కోహెడ : అనధికారంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హుస్నాబాద్ ఎక్సైజ్ సీఐ పవన్ హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరికోలు గ్రామంలో శనివారం సివిల్, ఎక్సైజ్ పోలీసుల సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న పలువురిని గుర్తించి చర్యలు చేపట్టారు. ఈ దాడుల్లో మొత్తం 7.2 లీటర్ల మద్యం,...