ప్రజల రక్షణే లక్ష్యం
ప్రజల రక్షణే లక్ష్యం 24గంటలు విధుల్లో అప్రమత్తంగా ఉండాలి పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ కాకతీయ, హనుమకొండ : సమాజ రక్షణే ధ్యేయంగా పోలీసులు 24x7 విధుల్లో అప్రమత్తంగా పనిచేయాల్సిన బాధ్యత ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులకు నిర్వహించిన 15 రోజుల పునఃశ్చరణ శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. ఈ శిక్షణ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, సాయుధ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి,...