తొర్రూరుపై ఎగిరేది గులాబీ జెండానే!

తొర్రూరుపై ఎగిరేది గులాబీ జెండానే! 16 వార్డులూ మనవే : మాజీ మంత్రి ఎర్రబెల్లి ధీమా కాంగ్రెస్ నుంచి 50 మంది బీఆర్ఎస్‌లో చేరిక కాకతీయ, తొర్రూరు : త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం పట్టణ కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సమావేశం అనంతరం పట్టణంలోని 8వ వార్డుకు చెందిన...