టీఎన్జీవోల సంఘం డైరీ–2026 ఆవిష్కరణ
టీఎన్జీవోల సంఘం డైరీ–2026 ఆవిష్కరణ కాకతీయ, కరీంనగర్: స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ చాంబర్‌లో తెలంగాణ ఎన్జీవోల సంఘం, కరీంనగర్ జిల్లా డైరీ–2026ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం తెలంగాణ ఎన్జీవోల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉద్యోగులందరికీ నూతన సంవత్సరం 2026 శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఎన్జీవోల సంఘం రూపొందించిన డైరీలో ఉద్యోగులకు ఉపయోగపడేలా మీడియా, ప్రెస్‌కు సంబంధించిన ముఖ్యమైన ఫోన్ నంబర్లు, ఉద్యోగులకు...