సమ్మక్క జాతరకు 4వేల‌ ఆర్టీసీ బస్సులు

సమ్మక్క జాతరకు 4వేల‌ ఆర్టీసీ బస్సులు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ క‌రీంన‌గ‌ర్ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ మార్కెట్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథసప్తమి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని సూర్యప్రభ వాహన సేవలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, కరీంనగర్...