అభివృద్ధికి ఆమడా దూరంలో అగ్రంపహాడ్ జాతర
అభివృద్ధికి ఆమడా దూరంలో అగ్రంపహాడ్ జాతర మినీ మేడారంపై అధికారుల నిర్లక్ష్యం సౌకర్యాల లేమితో భక్తుల అవస్థలు స్నానఘట్టాలను నిర్మించి నీళ్ల ఏర్పాటు మరిచారు నీళ్ల సౌకర్యం లేక ఇబ్బందులకు గురవుతున్న భక్తులు అపరిశుభ్రంగా కెనాల్ కాలువలు..పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు కాకతీయ, ఆత్మకూరు : మినీ మేడారంగా ప్రసిద్ధి చెందిన *అగ్రంపహాడ్ సమ్మక్క–సారలమ్మ జాతర*పై అధికారుల చిన్నచూపు స్పష్టంగా కనిపిస్తోందని జాతరకు వచ్చిన భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకో రెండు రోజుల్లో జాతర ప్రారంభం కానుండగానే తండోపతండాలుగా భక్తులు తరలివస్తున్నా, కనీస...