భద్రకాళి తీరాన భాస్కరుడికి నీరాజనం

భద్రకాళి తీరాన భాస్కరుడికి నీరాజనం భక్తిశ్రద్ధలతో రథసప్తమి వేడుకలు సామూహిక సూర్య నమస్కారాలతో ఆధ్యాత్మిక శోభ కాకతీయ, వరంగల్ సిటీ : మాఘ శుద్ధ సప్తమి (రథసప్తమి) పర్వదినాన్ని పురస్కరించుకుని చారిత్రక భద్రకాళి బండ్ ఆదివారం ఉదయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సూర్య భగవానుని జయంతి సందర్భంగా నగరవాసులు, యోగా సాధకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భాస్కరుడికి ఘనంగా నీరాజనాలు అర్పించారు. భానుడు ఉదయించగానే లేత కిరణాల సాక్షిగా భద్రకాళి తీరాన సామూహిక సూర్య నమస్కారాలు నిర్వహించారు. ఓంకార నాదంతో పరిసరాలు మార్మోగగా, యోగా...