పెద్ద తండాలో ఎంపీ నిధులతో సెంట్రల్ లైటింగ్

పెద్ద తండాలో ఎంపీ నిధులతో సెంట్రల్ లైటింగ్ ప్రారంభించిన సీనియర్ నాయకులు పూనమ్ వీరన్న నాయక్ కాకతీయ, ఇనుగుర్తి: ఇనుగుర్తి మండలం లోని పెద్దతండ (సీఎం) గ్రామంలో ఎంపీ బలరాం నాయక్ ఇచ్చిన నిధులతో పెద్ద తండ గ్రామ పంచాయతీ బంగరీ మైసమ్మ భూక్యా తండ లొ మండల పార్టీ అధ్యక్షులు సతీష్ ఇచ్చిన లైటులను గ్రామ పార్టీ అధ్యక్షులు బానోతు బాలు నాయక్ లతో కలిసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బానోతు పూనమ్ వీరన్న నాయక్ లైటింగ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా...