అనాథ వృద్ధులకు బాలవికాస అండ
అనాథ వృద్ధులకు బాలవికాస అండ 50 మంది వృద్ధులకు నిత్యవసరాలు, బట్టలు అనాథ వృద్ధుల ఆదరణ దినోత్సవంలో సరుకుల పంపిణీ కాకతీయ, తొర్రూరు : అనాథ వృద్ధుల ఆదరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తొర్రూరులోని లయన్స్ క్లబ్ భవనంలో బాలవికాస ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనాధ వృద్ధులకు నిత్యవసర సరుకులు, బట్టలు, బెడ్‌షీట్లు పంపిణీ చేశారు. కెనడా దేశానికి చెందిన బేతిన ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బాలవికాస ఆధ్వర్యంలో 50 మంది అనాధ వృద్ధులకు...