మధిరలో సీఎం కప్ పోటీలు

మధిరలో సీఎం కప్ పోటీలు గ్రామీణ క్లస్టర్లలో ఉత్సాహంగా క్రీడలు ఒలింపిక్ స్థాయి క్రీడాకారులే లక్ష్యం కాకతీయ, ఖమ్మం : రెండవ విడత సీఎం కప్ పోటీల్లో భాగంగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగాయి. మధిర పట్టణం, ఎర్రుపాలెం, చింతకాని మండలం కొదుమూరు కేంద్రాల్లో గ్రామీణ క్లస్టర్ స్థాయి పోటీలను నిర్వహించారు. మధిరలో జరిగిన పోటీలను జిల్లా యువజన సంక్షేమ అధికారి తుంబూరు సునీల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సంపత్, తహసీల్దారు రాళ్లబండి రాంబాబు, ఎంఈఓ ప్రభాకర్, జిల్లా...