కలెక్టర్ పమేలా సత్పతికి విశిష్ట అవార్డు

కలెక్టర్ పమేలా సత్పతికి విశిష్ట అవార్డు ఎన్నికల నిర్వహణలో కరీంనగర్‌కు రాష్ట్ర స్థాయి గౌరవం కాకతీయ, కరీంనగర్ : ఎన్నికల నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు కరీంనగర్ జిల్లాకు మరోసారి రాష్ట్ర స్థాయి గౌరవం లభించింది. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కలెక్టర్ *పమేలా సత్పతి*కు రాష్ట్ర స్థాయి విశిష్ట అవార్డు దక్కింది. హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును స్వీకరించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా...