సింగరేణి కార్మికులకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి
సింగరేణి కార్మికులకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి క్వార్టర్లు మాజీ కార్మికులకే కేటాయించాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎమ్మెల్యే కూనంనేని వినతి కాకతీయ, కొత్తగూడెం : సింగరేణి కార్మికులకు రూ.30 లక్షల వడ్డీ లేని గృహ రుణాలు అందించడంతో పాటు, సింగరేణి క్వార్టర్లను మాజీ కార్మికులకే కేటాయించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి *కిషన్ రెడ్డి*కి విజ్ఞప్తి చేశారు. మంత్రి కిషన్ రెడ్డి కొత్తగూడెం పర్యటన సందర్భంగా ఆదివారం ఇల్లందు గెస్ట్...