నిరుపేద కుటుంబానికి సర్పంచ్ భరోసా

నిరుపేద కుటుంబానికి సర్పంచ్ భరోసా కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట మండలం నాగారం గ్రామానికి చెందిన కలకోట సుగుణ ఇటీవల మృతి చెందడంతో ఆమె కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న నాగారం సర్పంచ్ కటకం మమత ప్రదీప్ బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. గ్రామ పాలన పరంగా తాను ఎల్లవేళలా తోడుగా ఉంటానని భరోసా కల్పిస్తూ తన వంతు సహాయంగా ఒక క్వింటాల్ బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మమత ప్రదీప్ మాట్లాడుతూ, నిరుపేద కుటుంబాల సంక్షేమమే...