కొత్తగూడెం కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగరాలి
కొత్తగూడెం కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగరాలి అన్ని వార్డుల్లో అభ్యర్థులను నిలబెట్టండి గెలుపే లక్ష్యంగా నాయకులు పనిచేయాలి కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించాలి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కాకతీయ, కొత్తగూడెం : త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొత్తగూడెం కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగరాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల విజయ సంకల్ప సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు....