ఉపాధి హక్కుపై కేంద్రం కత్తి!

ఉపాధి హక్కుపై కేంద్రం కత్తి! విబిజి రాంజీ చట్టం రద్దు చేయాలి ఖమ్మంలో కాంగ్రెస్ నగర్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కాకతీయ, ఖమ్మం : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (మన్‌రేగా) తక్షణమే పునరుద్ధరించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విబిజి రాంజీ (వికాస్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్) చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నగర్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మం నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. 43, 44, 45,...