అన్ని రంగాల్లో మున్నూరు కాపుల సత్తా చాటాలి

అన్ని రంగాల్లో మున్నూరు కాపుల సత్తా చాటాలి మున్నూరుకాపు సంఘం సీనియర్ నాయకులు ఆర్ జె సి కృష్ణ మున్నూరుకాపు ఉద్యోగులు–విశ్రాంత ఉద్యోగుల 2026 డైరీ ఆవిష్కరణ సంఘటితంగా ముందుకు సాగాలి : వక్తల పిలుపు కాకతీయ, ఖమ్మం : మున్నూరుకాపు ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు అన్ని రంగాల్లో తమ సత్తాను చాటుతూ సంఘటితంగా ముందుకు సాగాలని వక్తలు పిలుపునిచ్చారు. ఖమ్మం అర్బన్ మండలం పుట్టకోట సమీపంలోని పీవీఎన్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో మున్నూరుకాపు ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2026...