అవినీతికి చెక్ పెట్టేందుకే ‘వీబీజీ–రాంజీ’ చట్టం
అవినీతికి చెక్ పెట్టేందుకే ‘వీబీజీ–రాంజీ’ చట్టం బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బసవపురం కాకతీయ, కరీంనగర్ : నూతన వీబీజీ–రాంజీ చట్టంతో కాంగ్రెస్ పాలకుల కమిషన్ల దందాకు కేంద్రం చెక్ పెట్టిందని, అందుకే ఆ పార్టీ నేతలు ఈ చట్టంపై విషప్రచారం చేస్తున్నారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బసవపురం లక్ష్మీనరసయ్య విమర్శించారు. సిరిసిల్లలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో నూతన చట్టంపై నిర్వహించిన కార్యశాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డిజిటల్ హాజరు, జియో ట్యాగింగ్ విధానాలతో...