వరంగల్ కలెక్టర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు
వరంగల్ కలెక్టర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు ఎన్నికల నిర్వహణలో ఉత్తమ కృషికి గుర్తింపు గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందజేత కాకతీయ, వరంగల్ ప్రతినిధి : జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ జిల్లాకు రాష్ట్రస్థాయి గౌరవం దక్కింది. ఎన్నికల నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు వరంగల్ జిల్లా కలెక్టర్ *డా. సత్య శారద*కు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా కలెక్టర్ ఈ అవార్డును స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా...