హైలెవల్ వంతెన నిర్మాణమెప్పుడు..?!
హైలెవల్ వంతెన నిర్మాణమెప్పుడు..?! ప్రభుత్వాలు మారినా… పాలేరు తిప్పలు తీరవా! భారీ వర్షాలకు కొట్టుకుపోయిన హై లెవెల్ వంతెన ఏడాదిన్నరగా నిలిచిన గ్రామాలకు రాకపోకలు చుట్టూ తిరిగి జిల్లా సరిహద్దు ప్రయాణం హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని ప్రజల డిమాండ్ కాకతీయ, మరిపెడ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల గ్రామ సమీపంలోని పాలేరు వాగుపై నిర్మించిన లో లెవెల్ వంతెన గత ఏడాదిన్నర క్రితం కురిసిన అతి భారీ వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయింది. అప్పటి నుంచి పక్కగ్రామాలు, గిరిజన తండాల మధ్య...