భూమి లేనివారికి 72 గజాల స్థలం.. ఇళ్లు
భూమి లేనివారికి 72 గజాల స్థలం.. ఇళ్లు భూమిలేని పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తాం రైతులకు మేలు చేసేందుకే భూభారతి చట్టం మహబూబాబాద్ జిల్లాకు రూ.3.16 కోట్ల లబ్ధి సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్ రైతు పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాకతీయ, మరిపెడ : పదేళ్లుగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చుట్టంలాంటి భూభారతి చట్టాన్ని తీసుకువచ్చి వారి సమస్యలకు పరిష్కారం చూపుతోందని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ...