దుగ్గొండి మండలంలో ఘనంగా 77 వ ఘనతంత్ర దినోత్సవ వేడుకలు

దుగ్గొండి మండలంలో ఘనంగా 77 వ ఘనతంత్ర దినోత్సవ వేడుకలు కాకతీయ, దుగ్గొండి: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో రాజేశ్వర్ రావు, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ అరుంధతి, పోలీస్ స్టేషన్ లో ఎస్సై రణధీర్ రెడ్డి జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పించారు. కార్యక్రమంలో స్థానిక గిర్దావర్ సాయిరాం రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ చుక్క రమేష్, బీజేపీ నేదురు రాజేందర్,...