ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కాకతీయ, గీసుగొండ: 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మండలంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ ఎం.డి. రియాజుద్దీన్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అలాగే మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ వి. కృష్ణవేణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ స్టేషన్ లో సీఐ డి.విశ్వేశ్వర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.మండల ప్రభుత్వ ఆసుపత్రిలో మండల వైద్యాధికారులు డా. శరణ్య, డా. అరుణ్ కుమార్ లు పతాకావిష్కరణ చేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ...