బీజేపీకి అరూరి రమేష్ గుడ్‌బై…
బీజేపీకి అరూరి రమేష్ గుడ్‌బై… బీఆర్ ఎస్‌లోకి వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే రీఎంట్రీ! 28న గులాబీ కండువా కప్పుకోనున్న రమేష్ రాజకీయ లెక్కలే.. యూటర్న్‌కు కారణమా? కాకతీయ, తెలంగాణ బ్యూరో: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ రాజకీయ ప్రయాణం మరో కీలక మలుపు తిరిగింది. తాజాగా ఆయన భారతీయ జనతా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి, తిరిగి *భారత రాష్ట్ర సమితి*లో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎల్లుండి (జనవరి 28) అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 2024 మార్చిలో...