గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ ఆటో డ్రైవర్

గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ ఆటో డ్రైవర్ 10 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం గంజాయి సరఫరా చేసిన వ్యక్తి పరారీ కాకతీయ / గీసుగొండ : గంజాయి సేవిస్తున్న వ్యక్తిని గీసుగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం… సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎస్‌ఐ కుమార్ తన సిబ్బందితో కలిసి వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ కట్టమల్లన్న గుడి సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులను గమనించిన గొర్రెకుంటకు చెందిన ఆటో డ్రైవర్...