ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన బస్సు
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన బస్సు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి కరీంనగర్‌లో విషాద ఘటన కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ నగరంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అకస్మాత్తుగా మలుపు తిరిగిన స్కూల్ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీణవంక మండలం మామిడుపల్లి గ్రామానికి చెందిన మ్యకల గణేష్ (22), మిరియాల సందీప్ రెడ్డి (20) ఈ ప్రమాదంలో మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జనవరి 26 ఉదయం గణేష్ తన సొంత...