ఉత్తమ ఉద్యోగిగా సీఐ విశ్వేశ్వర్
ఉత్తమ ఉద్యోగిగా సీఐ విశ్వేశ్వర్ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ పురస్కారం ప్రదానం ప్రజల భద్రతలో నిబద్ధ సేవలకు ప్రశంసలు కాకతీయ / గీసుగొండ : విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన గీసుగొండ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ *డి. విశ్వేశ్వర్*కు జిల్లా స్థాయి ఉత్తమ పురస్కారం లభించింది. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం ఆయన సేవలను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని అందజేసింది. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో చురుకైన పాత్ర పోషిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించినందుకు ఈ...