స‌మ్మ‌క్క జాత‌ర‌కు రండి సార్‌

స‌మ్మ‌క్క జాత‌ర‌కు రండి సార్‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వింజ‌ప‌ల్లి గ్రామ‌స్థుల ఆహ్వానం కాకతీయ, కోహెడ : సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వింజపల్లి గ్రామంలో నిర్వహించనున్న సమ్మక్క–సారలమ్మ జాతరకు హాజరుకావాలని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి *పొన్నం ప్రభాకర్ గౌడ్*ను గ్రామ పంచాయితీ పాలకవర్గం, నాయకులు ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అధికారిక ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో గుర్రాల రాజేశ్వర్ రెడ్డి, అన్నాడి జీవన్ రెడ్డి, శెట్టి సుధాకర్, రంగనవేని వెంకటస్వామి, దూలం...