దుగ్గొండి అధికారులకు జిల్లా స్థాయి గుర్తింపు
దుగ్గొండి అధికారులకు జిల్లా స్థాయి గుర్తింపు సీఐ, తహసీల్దార్, ఎంపీడీఓకు ఉత్తమ అవార్డులు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రశంసాపత్రాల ప్రదానం కాకతీయ / దుగ్గొండి : 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఉత్తమ సేవలందించిన అధికారులకు జిల్లా కలెక్టర్ సత్య శారద దేవి చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ వేడుకల్లో దుగ్గొండి మండలం నుంచి ముగ్గురు కీలక అధికారులు జిల్లా స్థాయి గుర్తింపును పొందడం విశేషం. దుగ్గొండి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సాయి రమణ, తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ *అరుంధతి*లకు విధుల్లో చూపిన...