త్యాగాల ఫలితమే స్వాతంత్య్రం

త్యాగాల ఫలితమే స్వాతంత్య్రం సంక్షేమ ఫలాలు పేదలకు చేరేలా కృషి చేయాలి డీసీసీ అధ్య‌క్షుడు ఇనుగాల వెంక‌ట్రాంరెడ్డి హనుమకొండ కాంగ్రెస్ భ‌వ‌న్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ కాకతీయ, హనుమకొండ : హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇనుగాల వెంకట్ రామ్ రెడ్డి జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హనుమకొండ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట శాసనసభ్యులు కే.ఆర్. నాగరాజు, శాసనమండలి సభ్యులు బస్వరాజ్ సారయ్య ముఖ్య అతిథులుగా...