సంచలన వార్తలకు కేరాఫ్‌గా కాకతీయ

సంచలన వార్తలకు కేరాఫ్‌గా కాకతీయ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌కు అద్దం ప‌డుతున్న పత్రిక క‌థ‌నాలు తక్కువ కాలంలోనే పాఠకుల మన్నన విశ్వసనీయ పత్రికగా ప్రజల ఆదరణ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్ర‌శంస‌ క్యాలెండ‌ర్ ఆవిష్క‌రించి యాజ‌మాన్యానికి అభినంద‌న‌లు కాకతీయ, చేర్యాల : పత్రికలు నిజాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకురావాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం చేర్యాల పట్టణంలో కాకతీయ దినపత్రిక నూతన సంవత్సర (2026) క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాకతీయ...