ప్రజా స‌మ‌స్య‌ల‌ను వెలికితీస్తున్న కాకతీయ కథనాలు

ప్రజా స‌మ‌స్య‌ల‌ను వెలికితీస్తున్న కాకతీయ కథనాలు బాధ్యతాయుత జర్నలిజంతో ముందుకు సాగాలి మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్‌ కాకతీయ 2026 క్యాలెండర్ ఆవిష్కరించిన‌ మంత్రి కాకతీయ, హుస్నాబాద్ : ప్రజాక్షేత్రంలోని వాస్తవ పరిస్థితులను కాకతీయ దినపత్రిక కథనాలు ప్రతిబింబిస్తున్నాయని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. సోమవారం హుస్నాబాద్‌లో కాకతీయ దినపత్రిక 2026 నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అతి తక్కువ కాలంలోనే ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి...