సింగరేణి భవిష్యత్తు కోసం నడుం బిగిద్దాం!
సింగరేణి భవిష్యత్తు కోసం నడుం బిగిద్దాం! పోటీ మార్కెట్లో నిలవాలంటే ధర–నాణ్యతే కీలకం నష్టాల నుంచి బయటపడ్డ చరిత్ర మన బలం సమష్టి శ్రమతోనే సంస్థకు రక్షణ రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలి సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ భాస్క కాకతీయ, కొత్తగూడెం : బొగ్గును అమ్ముకోగలిగితేనే సింగరేణి కాలరీస్ కంపెనీని నడిపించగలమని, కంపెనీ ముందుకు సాగితేనే కార్మికులు–ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించగలమని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ భాస్కర్ స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం...