భవిష్యత్ తరాలకు ప్రేరణగా ప‌ద్మ‌శ్రీలు

భవిష్యత్ తరాలకు ప్రేరణగా ప‌ద్మ‌శ్రీలు పద్మశ్రీలు వారి సేవలకు దక్కిన నిజమైన గౌరవం విభిన్న రంగాల్లో తెలంగాణ ప్రతిభకు జాతీయ గుర్తింపు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య.. పద్మశ్రీ గ్రహీతలకు అభినంద‌న‌లు కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను ప్రకటించిన పద్మ పురస్కారాల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఏడుగురు ప్రముఖులు పద్మశ్రీ అవార్డులకు ఎంపిక కావడం పట్ల బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు....