కాకతీయ కథనంతో కదిలిన పార్టీలు!

కాకతీయ కథనంతో కదిలిన పార్టీలు! జాతర ఏర్పాట్లలో నాసిరకం పనులపై బీఆర్ఎస్ ఆగ్రహం అధికారుల పర్యవేక్షణ కరువేనంటున్న బీజేపీ కాకతీయ, నల్లబెల్లి : టేకుల మేడారం–మద్ది మేడారం జాతర ఏర్పాట్లలో నాసిరకం పనులు, తీవ్ర నిర్లక్ష్యాన్ని ఎండగట్టిన కాకతీయ కథనం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. కథనానికి స్పందించిన భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మండల పార్టీ నాయకులు జాతర ఏర్పాట్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ నల్లబెల్లి మండల పార్టీ నాయకులు టేకుల మేడారం, మద్ది...