అనుమానాస్పద స్థితిలో వ్య‌క్తి మృతి

అనుమానాస్పద స్థితిలో వ్య‌క్తి మృతి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు, దర్యాప్తు కాకతీయ / నెల్లికుదురు : నెల్లికుదురు మండల కేంద్రంలో సోమవారం చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం… మండల కేంద్రానికి చెందిన వీరగాని ఉప్పలయ్య (45) అదే గ్రామంలోని పులికుంట చెరువు సమీపంలో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడు గతంలో తన పెద్దమ్మ వరుస అయిన వీరగాని రాధమ్మ హత్య కేసులో జైలుకు వెళ్లి...