రాజ్యాంగ స్ఫూర్తితో పోలీసు సేవలు!
రాజ్యాంగ స్ఫూర్తితో పోలీసు సేవలు! జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కాకతీయ , కొత్తగూడెం రూరల్ : 77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గణతంత్ర వేడుకలకు శ్రీకారం చుట్టారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ...