ప్రజా సేవే మ‌న‌ లక్ష్యం కావాలి

ప్రజా సేవే మ‌న‌ లక్ష్యం కావాలి సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేర్చాలి అధికారులు ప్రజా సేవకుల్లా పనిచేయాలి భ‌ద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ జాతీయ జెండా ఆవిష్కరించి..వేడుకలు కాకతీయ, కొత్తగూడెం : ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రజా సేవకులుగా పని చేయాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. సోమవారం ఐడిఓసి కార్యాలయం, ప్రగతి మైదాన్‌లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు....