ఎస్‌బీఐటీలో ఘనంగా గణతంత్ర వేడుకలు

ఎస్‌బీఐటీలో ఘనంగా గణతంత్ర వేడుకలు కాక‌తీయ‌, ఖ‌మ్మం : ఖమ్మంలోని ఎస్‌బీఐటీ కళాశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ జి. ధాత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ మాట్లాడుతూ భారత రాజ్యాంగం మనకు హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తు చేస్తుందని అన్నారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, స్వయంపాలన కోసం 1950లో రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకువచ్చామని గుర్తు చేశారు. రాజ్యాంగం ద్వారా...