రెపరెపలాడిన మువ్వన్నెల జెండా!

రెపరెపలాడిన మువ్వన్నెల జెండా! * ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు * సాంస్కృతిక నృత్యాలు, ఎగ్జిబిషన్ స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణ కాకతీయ, కరీంనగర్ బ్యూరో: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి వాతావరణంలో ఘనంగా జరిగాయి. నాలుగు జిల్లాల కేంద్రాల్లోని పరేడ్ గ్రౌండ్లు, కలెక్టరేట్లు, పోలీస్ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు త్రివర్ణ పతాకాలతో కళకళలాడాయి. జాతీయ జెండా ఆవిష్కరణలతో వేడుకలు ప్రారంభమై రాజ్యాంగ విలువల స్మరణతో కొనసాగాయి. పోలీస్ గౌరవ వందనాలు, కవాతులు వేడుకలకు గంభీరతను...