మహానుభావుల త్యాగాల ఫలితమే నేటి స్వేచ్ఛ!

మహానుభావుల త్యాగాల ఫలితమే నేటి స్వేచ్ఛ! సుపరిపాలనతోనే అమరవీరులకు నిజమైన నివాళి పెగడపెల్లిలో ఘనంగా గణతంత్ర వేడుకలు పేరం గోపికృష్ణ ఆధ్వ‌ర్యంలో ఘనంగా గణతంత్ర వేడుకలు కాకతీయ, హన్మకొండ: కుల–మతాలకు అతీతంగా దేశ ప్రజలంతా జరుపుకునే పండుగలు జాతీయ పండుగలేనని, ఆగస్టు 15, జనవరి 26 రోజులు భారత ఏకత్వానికి ప్రతీకలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకుడు మార్తినేని ధర్మారావు పేర్కొన్నారు. హన్మకొండ 54వ డివిజన్ పరిధిలోని పెగడపెల్లి డబ్బాల్ సెంటర్‌లో బీజేపీ నాయకుడు పేరం గోపికృష్ణ ఆధ్వర్యంలో సోమవారం గణతంత్ర దినోత్సవ...