ఎంపీ నిధులతో రెండు వాటర్ ప్లాంట్ల ఏర్పాటు

ఎంపీ నిధులతో రెండు వాటర్ ప్లాంట్ల ఏర్పాటు చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రి, ధూల్మిట్ట పాఠశాలలో ప్రారంభించిన చామ‌ల‌ కాకతీయ, చేర్యాల : భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తమ ఎంపీ నిధులతో చేర్యాల ప్రాంతంలో రెండు మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఎంపీ నిధుల నుంచి రూ.1.20 లక్షల వ్యయంతో చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వాటర్ ప్లాంట్‌ను, అలాగే ధూల్మిట్ట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం మరో వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు...