ఉచిత న్యాయ సహాయం వినియోగించుకోవాలి
ఉచిత న్యాయ సహాయం వినియోగించుకోవాలి కాకతీయ, కరీంనగర్ : సైనికులు, వారి కుటుంబాలు ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యుడు తణుకు మహేష్ పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆదేశాల మేరకు, జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలోని సైనిక్ వెల్ఫేర్ భవన్‌లో వీర్ పరివార్ సహాయతా యోజనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తణుకు మహేష్ మాట్లాడుతూ, సైనిక్ వెల్ఫేర్ భవన్‌లో...