స్వేచ్ఛయుత ఎన్నికలకు ఏర్పాట్లు
స్వేచ్ఛయుత ఎన్నికలకు ఏర్పాట్లు మునిసిపల్ పోరుకు పూర్తి సన్నద్ధత జిల్లాలో ఐదు మునిసిపాలిటీలకు ఎన్నికలు 117 వార్డులు.. 242 పోలింగ్ కేంద్రాలు 25 సెన్సిటివ్, 33 క్రిటికల్ కేంద్రాల గుర్తింపు నామినేషన్లకు 43 కేంద్రాల ఏర్పాటు ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం జిల్లాలో మునిసిపల్ ఎన్నికలను స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. రాష్ట్రంలో 7 మునిసిపల్ కార్పొరేషన్లు, 116 మునిసిపాలిటీలకు ఎన్నికల నిర్వహణకు...