వరంగల్‌లో అరూరి ఎఫెక్ట్‌

వరంగల్‌లో అరూరి ఎఫెక్ట్‌ రమేష్ రీఎంట్రీతో రాజకీయ సమీకరణాల్లో మార్పు మున్సిపల్ ఎన్నికల ముంగిట వేగం పెంచిన కారు కార్పోరేట‌ర్లు వ‌చ్చేందుకు సిద్దంగా ఉన్నారంటూ అరూరి వ్యాఖ్య‌లు జీడ‌బ్ల్యూఎంసీపై పట్టు సాధించడమే లక్ష్యంగా వ్యూహ రచన వర్ధన్నపేట–స్టేషన్ ఘన్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల‌పై గ‌ట్టి ప్ర‌భావం కాక‌తీయ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : వరంగల్‌ రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ‘ఘర్ వాపసీ’ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. మున్సిపల్‌ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయన బీఆర్ఎస్‌లోకి తిరిగి రావడం జిల్లా రాజకీయాల్లో వేగంగా మార్పులు...