పార్కుల్లో గ్రీనరీపై బల్దియా ఫోకస్
పార్కుల్లో గ్రీనరీపై బల్దియా ఫోకస్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలి: మేయర్ సుధారాణి హార్టికల్చర్ అధికారులతో సమీక్ష సమావేశం కాకతీయ, వరంగల్ : వరంగల్ మహానగరంలోని పార్కుల్లో పచ్చదనం మరింత పెంచే దిశగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక చర్యలు చేపట్టనుందని మేయర్ గుండు సుధారాణి తెలిపారు. ఈ మేరకు మంగళవారం హార్టికల్చర్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. నగర పరిధిలోని పార్కులు, ముఖ్యంగా గ్రాండ్ ఎంట్రెన్స్ (ముఖ ద్వారాలు) ప్రాంతాల్లో గ్రీనరీ ఏర్పాటు చేసి నిరంతరం పచ్చదనం...