బీఆర్‌ఎస్‌వి 2026 క్యాలెండర్ ఆవిష్కరణ
బీఆర్‌ఎస్‌వి 2026 క్యాలెండర్ ఆవిష్కరణ పార్టీ బలోపేతానికి యువత కృషి అభినందనీయం మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ బాబు కాకతీయ, హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని భారత రాష్ట్ర సమితి నియోజకవర్గ కార్యాలయంలో బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం (బీఆర్‌ఎస్‌వి) నాయకుడు బద్దం ప్రవీణ్ రెడ్డి రూపొందించిన 2026 క్యాలెండర్‌ను మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ బాబు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సతీష్ బాబు మాట్లాడుతూ, పార్టీ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బద్దం ప్రవీణ్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని ప్రశంసించారు....