వరంగల్ ప్రెస్ క్లబ్‌లో సంబరాలు
వరంగల్ ప్రెస్ క్లబ్‌లో సంబరాలు డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ పునరుద్ధరణపై హర్షం స్పష్టత ఇవ్వకపోతే మళ్లీ ఉద్యమం : టీయూడబ్ల్యూజే 143 (ఐజేయూ) నేతలు కాకతీయ, వరంగల్ : డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో మంగళవారం సంబరాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి, బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే 143, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నాయకులు, ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ...