ఎస్‌బీఐటీ విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసలు

ఎస్‌బీఐటీ విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసలు ఏఐ–డిజిటల్ విద్య పైలట్ ప్రాజెక్ట్‌లో విశేష సేవలు 34 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రాల ప్రదానం కాకతీయ, ఖమ్మం : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐ ఆధారిత డిజిటల్ విద్యను అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక పైలట్ ప్రాజెక్ట్‌లో విశేషంగా సేవలందించిన ఎస్‌బీఐటీ విద్యార్థులను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రత్యేకంగా ప్రశంసించారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో కళాశాలకు చెందిన 34 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రాలు...