మేడారం జాతరకు తరలుతున్న భక్తులు
మేడారం జాతరకు తరలుతున్న భక్తులు కొత్తగూడెం బస్టాండ్‌లో పెరిగిన రద్దీ 110 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన ఆర్టీసీ కాకతీయ, కొత్తగూడెం రూరల్ : మేడారం మహాజాతరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి భక్తులు తరలి వెళ్తున్నారు. బుధవారం సారలమ్మ, పగిడిద్ద రాజులు గద్దెల మీదకు చేరుకోనునడంతో వనదేవతలకు స్వాగతం పలికేందుకు.. ఆ మహాఘట్టాన్ని కనులారీ వీక్షించేందుకు భక్తులు తరలివెళ్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్టీసీ బస్టాండ్‌లో భక్తుల తాకిడి భారీగా నెలకొంది. ముఖ్యంగా ఈ నెల 28, 29, 30 తేదీలకు ప్రాధాన్యం...